లక్కీ డ్రా విన్నర్స్‌ని ప్రకటించిన సఫారీ

- June 26, 2019 , by Maagulf
లక్కీ డ్రా విన్నర్స్‌ని ప్రకటించిన సఫారీ

ఖతార్‌: ఖతార్‌లోని సపారీ హైపర్‌ మార్కెట్‌ గ్రూప్‌ తొలి లక్కీ డ్రా విన్నర్స్‌ని ప్రకటించింది. 'విన్‌ 15 టయోటా ఫార్చ్యూనర్‌ 2019 కార్స్‌' పేరుతో ఈ ప్రమోషనల్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. అబు హమౌర్‌లోని సఫారీ మాల్‌ వద్ద లక్కీ డ్రా జరిగింది. మినిస్ట్రీ అఫీషియల్‌, సఫారీ మేనేజ్‌ మెంట్‌ స్టాప్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు టయోటా ఫార్చ్యూనర్‌ 2019 కార్స్‌ విన్నర్స్‌ వివరాలు ఇలా వున్నాయి. లెబ్బె మొహమ్మద్‌ రిఫాస్‌, వినోద్‌ యడాయిల్‌, తోయ్‌మాత్‌ అధికారి చెరో ఫార్చ్యూన్‌ కారుని గెల్చుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com