ప్రపంచ తెలుగు సభలకు ఆహ్వానం--తానా
- June 30, 2019అమెరికాలో జూలై 4 నుంచి 6 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సభలకు భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు హాజరుకానున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు సతీష్ వేమన నుంచి తనకు ఆహ్వానం అందినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో పలు రంగాలకు చెందిన 8 వేల మంది తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల నుంచి పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్