జమ్ముకశ్మీర్:బస్సు లోయలో పడి 25 మంది మృతి
- July 01, 2019
జమ్ముకశ్మీర్:మినీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో 25 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 45 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు.. కిష్ట్‌వార్ జిల్లాలో సోమవారం ఉదయం 7.30 సమయంలో బస్సు స్కిడ్ అయి సిర్గ్‌వార్ లోయలో పడిపోయినట్టు ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు