బికెఎస్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ 2019 విన్నర్
- July 04, 2019
బహ్రెయిన్ కేరళీయ సమాజం (బికెఎస్) బిజినెస్ ఐకాన్ అవార్డ్‌ని యునీకో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ జుమా గెలుచుకున్నారు. బికెఎస్ అఫీషియల్స్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్డమ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్‌హుస్సేన్ మిర్జా ఓ భారీ ఈవెంట్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారని, ఈ వెంట్ బికెఎస్ డిజె హాల్లో జరుగుతుందని తెలిపారు. యునీకో అనేది ఇన్స్టాలేషన్, టెస్టింగ్ మరియు కాంట్రాక్టింగ్ కంపెనీ. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు సెక్యూరిటీ ఇంజనీరింగ్ సిస్టమ్స్‌కి సంబంధించిన సంస్థ ఇది. జుమా నేతీత్వంలో ఈ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధించిందని బహ్రెయిన్ కేరళ సమాజం ప్రెసిడెంట్ పివి రాధాకృష్ణ పిళ్ళయ్ చెప్పారు. చాలామంది కేరళీయులకు , ఇతరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నందున కేరళీయ సమాజం జుమాకి రుణపడి వుందని పిళ్ళయ్ అన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!