3 రోజుల ఇండియా పర్యటనలో యూఏఈ ఫారిన్ మినిస్టర్
- July 05, 2019
యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మూడు రోజుల భారత పర్యటనను జులై 7 నుంచి ప్రారంభించనున్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంకా మరింత మెరుగైన ఆలోచనల్ని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. నహ్యాన్ వెంట సీనియర్ లెవల్ డెలిగేషన్ వుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో ఈ టూర్ సందర్భంగా నహ్యాన్ చర్చలు జరుపుతారు. యూఏఈ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా స్నేహ సంబంధాలున్నాయి. యూఏఈ, ఇండియాకి మూడవ అతి పెద్ద ట్రేడ్ పార్టనర్ అలాగే, నాలుగవ అతి పెద్ద ఎనర్జీ సప్లయర్. ఇండియా యొక్క స్ట్రేటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కి సంబంధించి యూఏఈ తొలి భాగస్వామి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..