అల్ రుస్తాక్ మౌంటెయిన్లో ఒకర్ని రక్షించిన ఆర్ఓపి
- July 06, 2019
మస్కట్:అల్ రుస్తాక్లోని మౌంటెయిన్స్పై నుంచి పడిపోయిన ఓ క్లయింబర్ని రక్షించారు రాయల్ ఒమన్ పోలీసులు. ఈ విషయాన్ని ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ మహిళా క్లయింబర్, మౌంటెయిన్ మీద జారి పడటంతో, సమాచారం అందుకున్న పోలీసులు, ఆమెను రక్షించేందుకోసం హెలికాప్టర్ని రప్పించారు. అత్యంత చాకచక్యంగా ఆమెను ఎయిర్ లిఫ్ట్ చేసి, అల్ రుస్తాక్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అల్ రుస్తాక్లోని వాడి అల్ సహ్తాన్లోని మౌంటెయిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..