సమ్మర్ ట్రెయినింగ్ క్యాంప్ ప్రారంభం
- July 10, 2019బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ రిటెయిల్ (బిఐహెచ్ఆర్), బిహెచ్ఆర్4 ఆల్తో కలిసి సమ్మర్ క్యాంప్‌ని డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేసింది. హ్యాండ్ పెయింటింగ్, ఫిట్నెస్, రీడింగ్, రైటింగ్, స్టోరీ టెల్లింగ్, మెడిటేషన్, యాక్టివిటీస్ ఆఫ్ డెయిలీ లివింగ్, కట్లెరీ వినియోగం, టేబుల్ లేయింగ్, బెడ్ మేకింగ్, కస్టమర్ సర్వీస్, పెయింటింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డబ్బుల్ని వినియోగించడం వంటి విభాగాల్లో శిక్షణ లభిస్తుంది పార్టిసిపెంట్స్‌కి. బిఐహెచ్ఆర్ ఓ ప్రకటనలో ఈ విషయాల్ని పేర్కొంది. వాలంటీర్లు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన సోషల్ వర్కర్స్, చిన్నారులకు శిక్షణ ఇస్తారు. బిహెచ్ఆర్4ఆల్ మరియు సిఎస్ఆర్ హీరోస్ ఫౌండర్ నివేదితా దడ్ఫాలే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళుగా ప్రత్యేకావసరాలుగల వారితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు నివేదిత.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్