రాకెట్ ఫెయిల్యూర్: ఫాల్కన్ ఐ 1ని కోల్పోయిన యూఏఈ
- July 11, 2019యూఏఈకి చెందిన ఫాల్కన్ ఐ 1 శాటిలైట్ అంతరిక్షంలో ఫెయిల్ అయ్యింది. శాటిలైట్‌ని మోసుకెళ్తున్న రాకెట్ ఫెయిల్యూర్ కారణంగా శాటిలైట్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఏరియన్ స్పేస్ సంస్థ వేగా రాకెట్ ద్వారా ఫాల్కన్ 1 శాటిలైట్‌ని ప్రయోగించింది. గయానా స్పేస్ సెంటర్ నుంచి ఇది అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. అయితే, ప్రయోగం జరిగిన కాస్సేపటికే టెలిమెట్రీ డేటా లభ్యం కాకపోవడంతో ప్రయోగాన్ని ఫెయిల్యూర్‌గా నిర్ధారించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన