సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం
- July 11, 2019
సలాలా: సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమయ్యింది. ఆగస్ట్ 22 వరకు మొత్తం 43 రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్ కోసం మునిసిపాలిటీ అన్ని ఏర్పాట్లనూ చేసింది. మునిసిపాలిటీకి చెందిన రిక్రియేషనల్ సెంటర్ కూడా ఈ ఏడాది ఫెస్టివల్ కోసం సిద్ధమవడం గమనార్హం. వివిధ రకాలైన రెలిజియస్, ఎకనమిక్, హెరిటేజ్, సోషల్, కల్చరల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి సంబంధించిన యాక్టివిటీస్‌ని ఈ ఫెస్టివల్లో పొందుపరుస్తున్నారు. చాలావరకు ఈవెంట్స్ మునిసిపల్ రిక్రియేషనల్ సెంటర్లఓ నిర్వహిస్తారు.బెలూన్ కార్నివాల్ సహాల్నౌట్ పెయ్లిన్లోనూ, సమహ్రామ్ టూరిస్ట్ విలేజ్ ఔట్‌డోర్‌లోనూ జరుగుతుంది. సలాలా టూరిస్ట్ సీజన్ సందర్భంగా టూరిజంని ప్రమోట్ చేసేందుకుగాను ఈ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!