వెలుగుచూసిన మరో దారుణం
- July 12, 2019
80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్లోని మధుబనిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్ మధుబనికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి పక్కగా ఉంటున్న బంధువు 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. వృద్ధురాలు గట్టిగా అరవకుండా గుడ్డతో ఆమె నోటిని మూసేసే ప్రయత్నం చేశాడు. అయితే వృద్ధురాలి అరుపులు ఆమె ఇంట్లో వారికి వినపడటంతో అక్కడి వచ్చి చూశారు. వారిని చూడగానే బాలుడు పరుగులు పెట్టినప్పటికి దొరికిపోయాడు. వారు బాలుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు మైనర్ కాదని, దొంగ సర్టిఫికేట్లతో అలా చిత్రీకరిస్తున్నారని వృద్ధురాలి అల్లుడు ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!