ఇండియన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు
- July 15, 2019_1563165910.jpg)
కువైట్ సిటీ: ఫర్వానియా పోలీసులు, ఓ ఇండియన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన నలుగురు ఆసియా జాతీయుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగులు, బాధితుడి నోరు నొక్కి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా, అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. తనను కొందరు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడి శరీమ్మీద గాయాల్ని చూసి కిడ్నాప్ యత్నం జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..