రినైస్సాన్స్ డే: ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం
- July 16, 2019
మస్కట్: జులై 23న రినైస్సాన్స్ డేని పురస్కరించుకుని ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి పెద్దలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఏడాదీ ఒమన్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న అడల్ట్ విజిటర్స్‌కి రినైస్సాన్స్ డే రోజున నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తూ వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేషనల్ మ్యూజియం తెరచి వుంటుంది. శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరచి వుంటుంది ఒమన్ నేషనల్ మ్యూజియం. సిటిజన్స్ అలాగే జిసిసి జాతీయులకు 1 ఒమన్ రియాల్స్, ఒమన్‌లోని నివాసితులకు 2 ఒమన్ రియాల్స్, టూరిస్టులకు 5 ఒమన్ రియాల్స్ రుసుముతో ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ప్రవేశం వుంటుంది. జనరల్ టూర్స్ కోసం 10 ఒమన్ రియాల్స్ గ్రూప్‌కి చెల్లించాల్సి వుంటుంది.. ఇది ఎంట్రన్స్ ఫీజులకు అదనం.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..