కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 17, 2019కువైట్ సిటీ: రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి కువైట్‌లో. 28 వరకు ఈ పెరుగుదల వుంటుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 50 డిగ్రీలను దాటి వుంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వేడి చాలా ఎక్కువగా వుంటుందని చెప్పారు. నార్తర్లీ విండ్స్ కారణంగా గడచిన కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయనీ, ఇవి ముందు ముందు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. వాతావరణం, గాలుల తీవ్రతను బట్టి మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని. ఈ నేపథ్యంలో అత్యధికంగా లేదంటే అత్యల్పంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వివరించారు. ఆగస్ట్‌లో హ్యుమిడిటీ సాధారణ స్థితికి రానుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..