గాజెల్స్ ఇల్లీగల్ వేట: పలువురి అరెస్ట్
- July 18, 2019
మస్కట్: గాజెల్స్ (జింకలు) అక్రమ వేటకు సంబంధించి పలువురు ఒమనీ పౌరుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ అలాగే ఎన్విరాన్‌మెంట్ కన్సర్వేషన్ ఆఫీస్ ఆఫ్ ది దివాన్ ఆఫ్ ది రాయల్ కోర్ట్ సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వైల్డ్ లైఫ్ చట్టాల్ని ఉల్లంఘించి గాజెల్స్‌ని వేటాడుతున్నవారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి రిఫర్ చేయడం జరిగిందనీ, ఎన్విరాన్‌మెంటల్ చట్టాల్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!