తప్పిపోయిన తనయుడి కోసం తల్లడిల్లుతున్న తండ్రి
- July 18, 2019షార్జా:తన కుమారుడు తప్పిపోవడంతో ఓ తండ్రి తల్లడిల్లుతున్నాడు. తప్పిపోయిన కుర్రాడి వయసు 15 ఏళ్ళు కాగా, అతని పేరు మొహమ్మద్ పర్వేజ్. అతని తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్, తన కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5,000 దిర్హామ్‌లు బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. పర్వేజ్, జులై 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. మరోపక్క, పర్వేజ్ ఆచూకీ కోసం పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. పర్వేజ్ కుటుంబం ఇండియా నుంచి వచ్చి యూఏఈలో స్థిరపడింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు