హెల్త్ వయొలేషన్స్: బేకరీ మూసివేత
- July 18, 2019
మస్కట్: విలాయత్ బహ్లాలోని ఓ బేకరీ, హెల్త్ రిక్వైర్మెంట్స్ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిందంటూ ఆ బేకరీని మూసివేశారు మునిసిపాలిటీ ఆఫ్ అల్ దఖ్లియా అధికారులు. ఈ విషయాన్ని అల్ దఖ్లియా గవర్నరేట్ వెల్లడించింది. మునిసిపాలిటీస్ ఆఫ్ అల్ దఖ్లియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆ బేకరీలో హెల్త్ కండిషన్స్‌కి విరుద్ధంగా వున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఆకస్మిక తనిఖీల్లో మరికొన్ని బ్యాకరీలు కూడా వయోలేషన్స్కి పాల్పడినట్లు తేలిందని, ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మునిసిపాలిటీస్ ఆఫ్ అల్ దఖ్లియా వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..