ఆ సైట్లను అలా చూసినా బుక్కవుతారు..
- July 19, 2019మీరు చూసే అశ్లీల సైట్లలను ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? రహస్య శోధన (ఇన్కాగ్నిటోమోడ్)లో చూస్తున్నాం వాటిని ఎవరు గుర్తిసారులే అనుకుంటున్నారా?కానీ ఇంటర్నెట్ చూసే ప్రతి ఒక్కటి గూగుల్, ఫేస్బుక్ సహా పలు కంపెనీలు పసిగడుతున్నాయి. ప్రైవేట్ బ్రౌజింగ్‌లో చూసే అశ్లీల సైట్లపై అవి కన్నేసి ఉంచాయి.మైక్రోసాఫ్ట్, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చేపట్టిన సంయుక్త అథ్యయనంలో ఈ విషయం బయటపడింది.
“వెబ్ ఎక్స్‌రే” అనే టూల్‌ను ఉపయోగించి 22,484 పోర్న్ వెబ్సైట్లను పరిశోధించారు. వాటిలో 93 శాతం సైట్లు సమాచారాన్ని థర్డ్ పార్టీ యాప్స్‌కు డేటాను లీకైనట్లు అథ్యయనంలో వెల్లడించారు. ట్రాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత అలవాట్లు, శృంగార ప్రాధాన్యతలు తెలసుకుని ఆయా కంపెనీలకు డేటా అందిస్తున్నారు.
అశ్లీల సైట్స్‌లో దాదాపు 93 శాతం పేజీల యూజర్ డేటాను థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయని, 79 శాతం థర్డ్ పార్టీ కుకీలను కలిగి ఉన్నాయని అథ్యయనం వెల్లడించింది.అశ్లీల సైట్లలో కేవలం 17 శాతం సైట్లు మాత్రమే సమాచార భద్రతను కలిగి ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్