మిక్స్‌డ్‌ జెండర్‌ పార్టీ రద్దు

మిక్స్‌డ్‌ జెండర్‌ పార్టీ రద్దు

కువైట్‌: మిక్స్‌డ్‌ సెర్మానీ, కువైట్‌లోని ఓ యాచట్‌లో ప్లాన్‌ చేయగా, ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తిన దరిమిలా, దాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్‌ కోసం నిర్వాహకులు 10 కువైటీ దినార్స్‌ ఎంట్రన్స్‌ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. కాగా, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ యాంటీవైస్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వాహకుల్ని గుర్తించి, సమన్లు జారీ చేసిందనీ, ఈ క్రమంలో నిర్వాహకుల్ని ఇంటరాగేషన్‌ కూడా చేయడం జరిగిందనీ, దాంతో ఈవెంట్‌ని రద్దు చేయడంతోపాటు, సంబంధిత ప్లెడ్జెస్‌పై సంతకం కూడా చేశారనీ తెలుస్తోంది. 

 

Back to Top