18 మంది ఇండియన్స్‌ని అరెస్ట్ చేసిన ఇరాన్
- July 20, 2019
అరేబియన్ గల్ఫ్‌లో ఇరాన్ సీజ్ చేసిన ఆయిల్ ట్యాంకర్‌కి సంబంధించి 18 మంది ఇండియన్లతోపాటు, పలువురు ఫిలిప్పీన్ క్రూని విడిపించేందుకు ఇండియా అలాగే ఫిలిప్పీన్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వంతో తమ డిప్లమాట్స్ చర్చలు ప్రారంభించారనీ, 18 మంది ఇండియన్ క్రూ విడుదలకు ప్రయత్నిస్తున్నారనీ పేర్కొన్నారు. మనీలా డిపార్ట్మెంట్ ఆఫారిన్ ఎఫైర్స్ కూడా తమ దేశ అంబాసిడర్లు ఇరాన్ అథారిటీస్‌తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపింది. క్రూ సిబ్బందికి గాయాలపై ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్ ఫారిన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ సరాహ్ లౌ అరియోలా చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!







