సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం...ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి
- July 21, 2019
తెలంగాణ:జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన ఉప్పు మల్లేష్ (40) సౌదీ అరేబియా లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మల్లేష్ బ్రతుకుదెరువు నిమిత్తం మూడు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. మల్లేష్‌కు భార్య భాగ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త వినగానే బంధుమిత్రులు, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా తెప్పించాలని కోరారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!