ఇమ్మోరల్ యాక్ట్స్: 15 మంది అరెస్ట్
- July 22, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, మస్కట్‌లోని ఓ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 15 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు. వీరిపై ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడుతున్నట్లు కేసులు నమోదు చేశారు. అరెస్టయినవారంతా వలసదారులేనని అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ పోలీస్ కమాండ్ 15 మంది మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, వీరిలో ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన మహిళలు వున్నారనీ, వీరంతా ఇమ్మోరల్ యాక్ట్‌లకు పాల్పడుతున్నారని ఆ ప్రకటనలో వివరించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..