యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

- July 25, 2019 , by Maagulf
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు 121.. ఫ్రొఫెసర్ 36, అసోసియేట్ ప్రొఫెసర్ 55, అసిస్టెంట్ ప్రొఫెసర్ 30. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, PHD ఉత్తీర్ణత, నెట్, స్లేట్ పరీక్షపాసై ఉండాలి. కనీస అనుభవం ఉండాలి. 
దరఖాస్తు ఫీజు: జనరల్, OBC అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. SC,ST అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. 
దరఖాస్తు ప్రారంభం తేదీ: జూలై 25, 2019.  
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 26, 2019

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com