అరబిక్ మాట్లాడే స్మార్ట్ టీవీ
- July 25, 2019
సియోల్: ప్రపంచంలోనే తొలిసారిగా అరబిక్‌లో మాట్లాడే స్మార్ట్ టీవీని సౌదీ అరేబియాలో ప్రారంభించనున్నట్లు సౌత్ కొరియాకి చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. 2019 వెర్షన్ ఓఎల్ఈడీ అల్ తింక్ మరియు నానో సెల్ అల్ థింక్ మోడల్స్‌లో ఈ అరబిక్ లాంగ్వేజ్ లభ్యం కానుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మోడల్ని డెవలప్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ మోడల్ని డెవలప్ చేస్తున్నామనీ, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తామనీ, అరబిక్ లాంగ్వేజ్‌లో వచ్చే కమాండ్స్ ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుందని సీనియర్ కమ్యూనికేషన్స్ మేనేజర్ - ఎల్జి ఎలక్ట్రానిక్స్ - సియోల్, లీ జంగ్ మిన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!