బ్రెజిల్లో పట్టపగలే భారీ దోపిడీ
- July 26, 2019
సావో పాలో: దక్షిణ అమెరికా బ్రిజిల్లో పట్టపగలే భారీ దోపిడి జరిగింది. పోలీసు దుస్తులు వేసుకున్న కొందరు దుండగులు ఓ ట్రక్కులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు.విమానాశ్రయం లోపలికి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఇద్దరు సిబ్బందిని బందీగా తీసుకున్నారు. అక్కడి నుంచి కార్గో వద్దకు వెళ్లి విలువైన లోహాలను తమ ట్రక్కులో నింపుకొని పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయం నుంచి మొత్తం 750 కిలోల బంగారం, ఇతర విలువైన లోహాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగలు దోచుకెళ్లిన లోహాల విలువ 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 276కోట్లకుపైగే ఉండోచని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..