షాపింగ్‌ సందడి: 90 శాతం డిస్కౌంట్స్‌

- July 29, 2019 , by Maagulf
షాపింగ్‌ సందడి: 90 శాతం డిస్కౌంట్స్‌

దుబాయ్‌లో షాపర్స్‌, దుబాయ్‌ సమ్మర్‌ సర్‌ప్రైజెస్‌ ముగింపు సందర్భంగా చివరి అవకాశంగా 90 శాతం డిస్కౌంట్స్‌ ప్రకటించారు. దుబాయ్‌ వ్యాప్తంగా వున్న మాల్స్‌ ఫైనల్‌ వీకెండ్‌ని కనీ వినీ ఎరుగని డిస్కౌంట్స్‌తో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. ఆగస్ట్‌ 1 నుంచి 3 వరకు జరిగే ఈ షాపింగ్‌ ఫెస్విల్‌లో 25 శాతం నుంచి 90 శాతం డిస్కౌంట్‌లతో పలు ఉత్పత్తులు అందుబాటులో వుంటాయి. లైఫ్‌స్టైల్‌, బ్యూటీ విభాగాల్లో ప్రముఖ బ్రాండ్లు భారీ డిస్కౌంట్స్‌తో సాపర్స్‌ని ఆకట్టుకోనున్నాయి.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com