అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారo కె.రాఘవేంద్రరావుకు..

- January 06, 2016 , by Maagulf
అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారo కె.రాఘవేంద్రరావుకు..

ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం అమీర్‌పేటలో జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com