అటానా స్టే అల్ అష్ఖారా ప్రారంభం
- August 03, 2019
మస్కట్: ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (ఒమ్రాన్), అటానా స్టే అల్ అస్ఖారాని ప్రారంభించింది. స్థానిక ఎంప్లాయిమెంట్‌ని పెంచడం అలాగే డొమెస్టిక్ టూరిజంని అభివృద్ధి చేసే క్రమంలో ఈ హోటల్ ప్రారంభం కూడా ఓ భాగమని అధికారులు పేర్కొన్నారు. సౌత్ అల్ షర్కియా గవర్నర్ షేక్ అబ్దుల్లా బిన్ ముస్తాహైల్ షమ్మాస్ ఈ హోటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనిక్ మరియు వరల్డ్ క్లాస్ టూరిజం ఎస్సెట్స్లో భాగంగా అటానా స్టే అష్ఖారా ప్రారంభం కూడా ఒకటని అధికారులు వివరించారు. ఈ హోటల్లో 46 రూమ్‌లు అల్ అష్ఖారా మరియు అల్ షర్కియా అథెంటిసిటీని ప్రతిబింబిస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!