ఇండియా:రైలు ప్రయాణీకులకు శుభవార్త..
- August 03, 2019
ఇండియా:పలకరించే వారు లేరు.. పడుకుంటే నిద్ర రావట్లేదు.. అయినా మీ ట్రైన్ జర్నీ ఆనందంగా గడిచిపోవాలంటే.. బోర్ కొట్టకుండా ఉండాలంటే.. ‘రైల్‌టెల్’ అనే యాప్‌ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే హ్యాపీగా మీకు నచ్చిన సినిమాలు, సీరియల్సు, వార్తలు లాంటివి అన్నీ చూసేయొచ్చు. రైలు కదులుతున్నప్పుడు కూడా ఈ వీడియోలు ఎలాంటి ఆటకం లేకుండా వీక్షించవచ్చు. రైల్‌టెల్ అందుబాటులోకి తెచ్చే యాప్‌లో ప్రీలోడెడ్ వీడియోలు, సంగీత, వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్, భక్తి కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్ సంబంధిత వీడియోలు ఉంటాయి. దీనికోసం రైల్‌టెల్ టెలికం కంపెనీతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..