బస్‌ల వినియోగంపై వలసదారులు అప్రమత్తం
- August 03, 2019
కువైట్: దేశంలో బస్‌లను వినియోగిస్తోన్న కమ్యూటర్స్, బస్ స్టాప్స్‌లో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన సీటింగ్ లేకపోవడం, షేడ్స్ కూడా సరిగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రయాణీకులకి. ట్రాఫిక్ జామ్స్ తగ్గించే క్రమంలో పబ్లిక్ సర్వీసెస్‌ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా, వలసదారులు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకపోతే, తీవ్రమైన ఎండలతో బస్ స్టాప్స్‌లో వెతలు తప్పవు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..