జమ్మూకాశ్మీర్‌పై యూఏఈ ట్రావెల్ అడ్వయిజరీ
- August 08, 2019
యూఏఈ, తమ పౌరులకు జమ్మూకాశ్మీర్ విషయమై ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, సోషల్ మీడియా ద్వారా తమ పౌరులకు ఈ మేరకు ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ పౌరులు అప్రమత్తంగా వుండాలనీ, స్థానిక ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుండాలని ఆ అడ్వయిజరీలో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ వెళ్ళాలనుకునేవారు మాత్రం తమ ప్రయాణాల్ని పోస్ట్‌పోన్ చేసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రేలియా మరియు యూకే తమ పౌరులకు ఈ విషయమై స్పష్టమైన అడ్వయిజరీని జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?