టోల్ గేట్స్‌పై అప్డేట్ విడుదల చేసిన అబుదాబీ
- August 08, 2019
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త టోల్ గేట్స్ విషయమై అప్డేట్ని విడుదల చేయడం జరిగింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో అల్ మక్తా బ్రిడ్జిపై ఫస్ట్ టోల్గేట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వివరించింది. షేక్ జాయెద్ బ్రిడ్జి, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ బ్రిడ్జి అలాగే ముసాఫ్ఫా బ్రిడ్జిలపై టోల్‌గేట్స్ ఇన్స్టలేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..