200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- August 12, 2019
సుల్తాన్ కబూస్, 200 మందికి పైగా ఖైదీలకు ఈద్ అల్ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో దాదాపు సగం మంది వలసదారులు కావడం గమనార్హం. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్ కుటుంబాల్లో ఈద్ అల్ అదా సంబరాలు మిన్నంటుతాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ కబూజ్ చర్యలు తీసుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 202 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష లభించగా, అందులో 89 మంది వలసదారులు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







