రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా?
- August 13, 2019రైల్వే రిక్రూట్మెంట్ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో తదితర కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులను రైల్వే బోర్డు తిప్పిపంపించిందని అనేక మంది అభ్యర్థులు ఆర్ఆర్బీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుల్ని పరిశీలించాలని ఆర్ఆర్బీ నిర్ణయించింది. అనంతరం వివరాలను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా 2019 ఆగస్ట్ 31 లోగా అభ్యర్థులకు సమాచారం ఇస్తామని, తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత రీజియన్ వెబ్సైట్ చూడాలని ఆర్ఆర్బీ నోటీస్ జారీ చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు