రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన రాయల్ ఎయిర్ ఫోర్స్
- August 17, 2019
మస్కట్:రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ హెలికాప్టర్, అల్ బతినా గవర్నరేట్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఆర్ఎఎఫ్ఓ టీమ్, ఓ పౌరుడ్ని ఈ ఆపరేషన్‌లో రక్షించినట్లు అధికారులు తెలిపారు. అల్ బతినా గవర్నరేట్‌లోని సముద్రంలో ఓ బోటులో బాధితుడు ఇరుక్కుపోయాడనీ, అతన్ని రెస్క్యూ సిబ్బంది రక్షించారని అధికారులు వివరించారు. సిటిజన్ ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ అల్ ముస్నాన్నాహ్ సమీపంలో బోట్ కనిపించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







