కటారాలో ముగిసిన ఈద్ అల్ అదా ఫెస్టివిటీస్
- August 17, 2019
కటారా కల్చరల్ విలేజ్‌లో ఈద్ అల్ అదా 2019 ఫెస్టివిటీస్ ముగిశాయి. కటారా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ సలెమ్ మబ్‌కౌత్ అల్ మర్రి మాట్లాడుతూ, కటారా ఈద్ అల్ అదా ఫెస్టివిటీస్ విజయవంతమయినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈసారి తరలి వచ్చారని వారి కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. మిగతా అన్ని ప్రధాన ఆకర్షణలతో పాటు ఫైర్ వర్క్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. పోలీస్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన మ్యూజికల్ షో సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కతారీ నేషనల్ యాంథెమ్ ఈ ఈవెంట్‌లో పెర్ఫామ్ చేశారు. కాగా, అల్ తురాయా ప్లానెటోరియంలో త్రీడీ ఫిలింస్ సందర్శకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







