హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన సంకీర్ణ దళాలు

- August 17, 2019 , by Maagulf
హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన సంకీర్ణ దళాలు

రియాద్‌: సంకీర్ణ దళాలు, ఇరాన్‌ మద్దతుతో హౌతీ మిలీషియా యెమెన్‌ నుంచి సంధించిన డ్రోన్‌ని విజయవంతంగా కూల్చేయడం జరిగింది. అర్మాన్‌ నుంచి ఈ డ్రోన్‌ దూసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్‌ టుర్కి అల్‌ మాలికి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయనీ, హౌతీ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కాగా, సంకీర్ణ దళాలు హౌతీ దళాలకు చెందిన ముఖ్యమైన ప్రాంతాల్ని టార్గెట్‌ చేసి, సౌదీ వైపు ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com