స్విమ్మింగ్ పూల్ లో పడిన చిన్నారిని కాపాడబోయిన పనిమనిషి...ఇద్దరూ మృతి

- August 18, 2019 , by Maagulf
స్విమ్మింగ్ పూల్ లో పడిన చిన్నారిని కాపాడబోయిన పనిమనిషి...ఇద్దరూ మృతి

 కువైట్: కువైట్ లో ఒక భారతీయ పనిమనిషి సబా అల్ అహ్మద్ సీ సిటీలోని ఒక చాలెట్ వద్ద స్విమ్మింగ్ ఫూల్  పడిన 2 సంవత్సరాల చిన్నారిని మునిగిపోకుండా కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చికుంది. దీంతో వారిని  ఆదాన్  ఆసుపత్రి కి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇప్పుడే అందిన వార్త..చికిత్స పొందుతూ ఆదాన్  ఆసుపత్రి లో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.

--షేక్ బాషా(కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com