జెట్ స్కీ క్రాష్: వ్యక్తిని కాపాడిన దుబాయ్ పోలీస్
- August 20, 2019యూఏఈ: బ్రేక్ వాటర్స్‌లో ఓ జెట్ స్కీ కుప్పకూలిపోగా, ఈ ఘటన నుంచి ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దుబాయ్ పోలీసులు. బాధితుడికి ఓ మోస్తరు గాయాలు కాగా, హుటాహుటిన అతన్ని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. పోర్ట్స్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఒబైద్ బిన్ హోదైబా మాట్లాడుతూ, ఓపెన్ బీచ్ గోయర్స్ సేఫ్టీ గైడ్స్‌ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్టసర్ ఆఫ్ మెరిటైమ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అలి అల్ నక్బి మాట్లాడుతూ, మెరిటైమ్ రెస్క్యూ టీమ్, ఆల్-ఫిమేల్ రెసూక్య పెట్రోల్ అత్యంత సమర్థవంతంగా వ్యవహరించి, ఆపదలో వున్నవారికి సహాయం చేస్తున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్