కువైట్ ప్రైవేట్ సెక్టార్లో 2.333 మిలియన్ వలసదారులు
- August 22, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2.333 మిలియన్ వలసదారులు కువైట్లోని ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్లో 459,218 వలసదారులు పనిచేస్తున్నారు. వీరిలో 70,945 మంది అరబ్స్, ఎక్కువగా మినిస్ట్రీ ఆస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్నారు. కాగా, ఆసియా జాతీయులు 40,775 మంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు. 614,803 మంది ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. కాగా, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ 941 మంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తుండగా, ప్రైవేట్ సెక్టార్లో వీరి సంఖ్య 9,520గా వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..