యూఏఈ లో గవర్నమెంట్ ఉద్యోగులకు కుదించిన పనివేళలు
- August 26, 2019స్కూలుకు వెళ్ళే చిన్నారులున్న ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కొత్త అకడమిక్ టెర్మ్ తొలివారంలో మూడు గంటల మేర షార్ట్ వర్కింగ్ అవర్స్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫెడలర్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రీసోర్సెస్ వెల్లడించింది. యూఏఈ క్యాబినెట్ గత ఏడాది ఆమోదించిన విధానానికి సంబంధించి ఈ కొత్త వెసులుబాటు అమల్లోకి వచ్చింది. పేరెంట్ - టీచర్ మీటింగ్స్‌కి హాజరయ్యేందుకు ఉద్యోగులు పర్మిషన్ కోసం రిక్వస్ట్ చేయడానికీ ఈ విధానం అనుమతిస్తుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ - ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్‌తో కలిసి రూపొందించిన రికమండేషన్స్ ఆధారంగా క్యాబినెట్ ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ