బావిలో పడి వ్యక్తి మృతి
- August 26, 2019
ఒమాన్: బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. బావిలోంచి ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు అధికారులు వివరించారు. అల్ ఫతెరా ప్రాంతంలోని బహ్లా విలాయత్లో ఈ ఘటన జరిగింది. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!







