ఖతార్‌లో తొలి వర్చువల్ స్టోర్‌ని ప్రారంభించిన ఊరెడూ
- August 28, 2019
వినియోగదారులకు కొత్త షాపింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఊరెడూ ఖతార్, తొలి వర్చువల్ స్టోర్‌ని ప్రారంభించింది. అబ్సెస్, ప్లగ్ అండ్ ప్లే పార్టనర్‌తో కలిసి న్యూ వర్చువల్ స్టోర్ అలాగే త్రీడీ రిటెయిల్ ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులకు అందించనుంది. ఈ ఆన్లైన్ స్టోర్ ద్వారా యూజర్స్ వర్చువల్‌గా లుక్ అరౌండ్ చేయొచ్చు. ఓరెడూ ప్రాడక్టుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని, వాటిని కొనుగోలు చేయడానికి వీలుంది. యాపిల్, శామ్సంగ్, హుయేయి ప్రోడక్టులను పలు ప్యాకేజీలలో సొంతం చేసుకోవచ్చు. ఓరెడూ వర్చువల్ స్టోర్, 360 డిగ్రీ ఇంటరాక్టివ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులకు అందిస్తుంది. మొబైల్ డివైజ్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ అలాగే రెగ్యులర్ డెస్క్‌టాప్ కంప్యూటర్ ద్వారా స్టోర్‌ని యాక్సెస్ చేయొచ్చు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!