సంస్కృతి వారసత్వాల వైవిద్యమే బహ్రెయిన్ పర్యాటకం
- January 08, 2016బహ్రెయిన్ పర్యాటకం యొక్క వైవిధ్యంతో సంస్కృతి, వారసత్వం, ఉపాధికి ఎంతో దోహదపడుతుందని కువైట్ సమాచార శాఖ మంత్రి, యువజన వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సల్మాన్ అల్ సబహ్ ప్రశంసించారు. ఆయన గురువారం మనామా సబహ్ కేపిటల్ అఫ్ గల్ఫ్ టూరిజం 2016 ప్రారంభవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన కువైట్ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ, బహెరిన్సంస్కృతి వారసత్వ కేంద్రాలని ఇవి గల్ఫ్ దేశాల సమాఖ్య ప్రజలకు ఎంతో గర్వ కారణమన్నారు. ఇక్కడ ఉన్న సందర్శన కేంద్రాలు, పలు విజ్ఞాన భవనాలు అందుకు సాక్ష్యంగా నిలిస్తాయని అన్నారు. ఈ చారత్రిక దేశం పర్యాటకం లో ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ఇరు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడి పరస్పర సహకారం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనీ తానూ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







