ఈ డ్రైవింగ్ మిస్టేక్కి 400 దిర్హామ్ల జరీమానా
- August 28, 2019
షార్జా పోలీసులు, వాహనదారుల్ని ఉద్దేశించి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై హెచ్చరికలు జారీ చేశారు. లేన్ డిసిప్లిన్కి సంబంధించి ప్రత్యేకంగా ఓ హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. ఓ ఎస్యూవీ నాన్ డిజిగ్నేటెడ్ స్పాట్ నుంచి లేన్స్ చేంజింగ్ చేస్త్నుట్లు అందులో కనిపిస్తోంది. లేన్ చేంజింగ్ ఉల్లంఘనకి 400 దిర్హామ్ల జరీమానా విధించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ఉల్లంఘనలు ప్రమాదకరమనీ, రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనాలకూ ఇబ్బందికరంగా మారతుందని, వాహనదారులు ఇలాంటి ఉల్లంగనలకు పాల్పడరాదని హెచ్చరించారు అధికారులు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట