వేధింపుల కేసులో కువైటీ అరెస్ట్
- August 30, 2019కువైట్ సిటీ: పోలీసులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ మహిళను, ఆమె కుమార్తెను నిందితుడు వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు తన కుమారుడిపై నిందితుడు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తనను తన కుమార్తెను ఫాలో అవుతూ వస్తున్నాడనీ, తమను వేధిస్తున్నాడనీ, ఈ క్రమంలో తన కుమారుడు నిందితుడ్ని నిలదీసేసరికి, హఠాత్తుగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. గాయపడ్డ తన కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించామని పోలీసులకు అందించిన ఫిర్యాదులో వివరించారు బాధితురాలు. కేవలం గంట వ్యవధిలోనే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.
షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు