'డిస్కో రాజా' ఫస్ట్‌లుక్ విడుదల
- September 02, 2019మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'డిస్కో రాజా'. ఎస్ఆర్టీ మూవీస్ బ్యానర్‌పై వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో దరహాసం చిందిస్తున్న రవితేజ లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' డిసెంబర్లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం