అబుదాబీ టోల్: 100 దిర్హామ్‌లు చెల్లింపుతో వాహనాల రిజిస్ట్రేషన్
- September 02, 2019
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ, కొత్త టోల్ సిస్టమ్‌లో వాహనాల్ని రిజిస్టర్ చేయించుకోవడానికి వీలుగా ఓ వెబ్‌సైట్‌ని రూపొందించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్ విధానానికి సంబంధించి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాహనదారులకు అధికారులు సూచించారు. ఎమిరేట్స్ ఐడీ, ఎక్స్పైరీ డేట్, కార్ నెంబర్ ప్లేట్, ఇ-మెయిల్ అడ్రస్, ఫోన్‌నెంబర్, పాస్వర్డ్ వంటివాటి సాయంతో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపిని ఎంటర్ చేశాక రిజిస్టర్ అయిన వాహనం / వాహనాల వివరాలు వస్తాయి. అనంతరం 100 దిర్హామ్‌లు ప్రతి వాహనానికీ చెల్లించాల్సి వుంటుంది. ఆ తర్వాత డాష్ బోర్డ్‌కి వెళ్ళవచ్చు. అక్కడ ఎంత బ్యాలెన్స్ వుందన్నది తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..