స్కూల్ స్టూడెంట్స్ కోసం ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ రెడీ
- September 02, 2019రియాద్: కింగ్డమ్కి చెందిన స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్, 1.2 మిలియన్ విద్యార్థులకు సేవలందించేందుకు సిద్ధమయ్యింది. మొత్తం 18,000 స్కూళ్ళ కోసం ఈ ఫ్లీట్ రెడీగా వుందని అధికారులు పేర్కొన్నారు. 25,000 బస్‌లు, ఇతర వాహనాలు వీటిల్లో వున్నాయి. ఇందులో 15 శాతం కొత్త బస్‌లు. 28,000 మంది డ్రైవర్లు, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్స్ ఫ్లీట్ అబ్జర్వర్స్ని ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ కోసం సిద్ధం చేశారు. మొత్తం 9 మిలియన్ ట్రిప్‌లు ఈ ఏడాది ఈ ఫ్లీట్ ద్వారా నిర్వహించనున్నారు. తత్వీర్ ఎడ్యుకేషన్ హోల్డింగ్ కంపెనీ (మినిస్ట్రీకి చెందిన ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్) ఈ ఫ్లీట్‌ని నిర్వహిస్తుంది. విద్యార్థులు క్షేమంగా స్కూళ్ళకు వెళ్ళి, తిరిగి ఇంటికి చేరుకోవడంలో ఈ ఫ్లీట్ ఎంతగానో ఉపకరిస్తుంది. కాగా, 4,500 బస్‌లను ఇతర వాహనాల్ని డిజేబిలిటీస్తో వున్న విద్యార్థుల కోసం కూడా ఈ ఫ్లీట్‌లో భాగం చేశారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..