'వార్' ముచ్చట్లు
- September 03, 2019
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "వార్". ఈ చిత్రన్ని యాష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. వార్ సినిమాకు సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.అందల తార వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రెపింది.వార్ ట్రైలర్ కేవలం 48 గంటల్లోనె దాదాపు ౩౦ మిలియన్ వ్యూస్ దాటింది.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ గురుశిష్యులు గా నటిస్తున్నారు. డైరక్టర్ సిద్దార్థ ఆనంద్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయలను వెళ్లాడించారు. ఈ సినిమాలో హృతిక్ మరియు టైగర్ ల మధ్య జరిగే హైస్పీడ్ అండ్ ఇంటెన్స్ ఛేజ్ సీక్వెన్స్ ని పోర్చుగల్ దేశం లోని పోర్టో బ్రిడ్జి పై ప్లాన్ చేసాం.యక్షన్ సన్నివేశాన్ని చిత్రికరించడం కోసం బ్రిడ్జి ని రెండు రోజులు మూసివేయలని అక్కడి లోకల్ అథారిటీ ని పర్మిషన్ అడిగాం.
అక్కడి అధికారులు రెండు రోజులు బ్రిడ్జి ని మూసివేయడానికి ఒప్పుకున్నారు.బ్రిడ్జి మూసువేయడంతో అక్కడ నివసించేవారు అసలేం జరుగుతుంది అని చూడడానికి వచ్చారు.హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ చేస్తున్న యక్షన్ సన్నివేశాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఆ యక్షన్ సిక్వెన్స్ చాలా బాగా వచ్చింది ఆ సిక్వెన్స్ సినిమాలో వచ్చినపుడు అందరు ఊపిరి బిగబట్టుకొని చూస్తారు.
వార్ మూవీలో వచ్చే మరోక ముఖ్యమైన చేజ్ సిక్వెన్స్ ని ఏడు దేశాల్లో షూట్ చేశాం. అది ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. వార్ సినిమా ఇప్పుడు వచ్చే సినిమాల్లో కెల్లా మోస్ట్ విజువల్లి స్టన్నింగ్ పిల్మ్ అని చేప్పారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది . వార్ సినిమా ను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు..వార్ అక్టోబర్ 2 న మోగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి కి పోటి గా ప్రపంచ వ్యాప్తంగా విదుదల కానుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!