కోతుల స్మగ్లింగ్: జీసీసీ జాతీయుడి అరెస్ట్
- September 04, 2019
కువైట్ సిటీ: జిసిసి జాతీయుడొకర్ని ఉవైసీబ్ బోర్డర్ చెక్‌పాయింట్ వద్ద అరెస్ట్ చేశారు. ఓ పెలికాన్ అలాగే 20 కోతులను స్మగ్లింగ్ చేస్తున్న నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ వివరాల్ని వెల్లడిస్తూ, నువైసీబ్ బోర్డర్ చెక్ పాయింట్ వద్ద కస్టమ్స్ అధికారి ఒకరు ఓ పక్షిని, కొన్ని జంతువుల్ని ఓ వాహనంలో గుర్తించినట్లు తెలిపింది. జిసిసి జాతీయుడు ఆ వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించిన ఆ అధికారి, వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..